Sunday, February 7, 2010

Hyderabad JVV Annual Conference

హైదరాబాద్ జిల్లా కమిటి వార్షిక మహా సభ 07.02.2010 నాడు జరిగినది. ముఖ్య అతిధిగా డాక్టర్ ఎన్.ఇన్నయ్య గారువిచ్చేసి.... సైన్సు టాలెంట్ టెస్ట్ లో విజేతలైన విద్యార్ధిని విద్యార్ధులకు జ్ఞాపికలను అందచేసినారు.